Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కచోరీలు తింటుండగా 20 లక్షల చోరీ

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 3:24 PM జాతీయంGeneral
జైపూర్‌లో స్కూటర్‌పై ఉంచిన రూ.20 లక్షల నగదు బ్యాగ్‌ను ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. కలెక్షన్ ఏజెంట్ చంపలాల్ స్కూటర్ ఫుట్‌బోర్డ్‌పై బ్యాగ్ ఉంచి కచోరీలు తింటుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడు ప్లేటు వదలకుండానే దొంగలను వెంబడించడం గమనార్హం. ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఫిర్యాదుతో నహర్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...