Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

120 కి.మీ. వేగంతో వెళ్లినా చలాన్‌ లేదా?

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 3:21 PM జాతీయంGeneral
 120 కి.మీ. వేగంతో వెళ్లినా చలాన్‌ లేదా? - Udayam
ఎక్స్‌ప్రెస్‌వేలపై వాహనాల వేగ పరిమితికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేసినట్లు . గరిష్ఠంగా గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్లినా, నిర్ణీత పరిమితికి 20 శాతం వరకు అదనపు వేగంతో ప్రయాణించినా ఓవర్‌స్పీడ్‌ చలాన్లు జారీ చేయరాదని అధికారులకు ఆదేశించినట్లు తెలిపింది. అయితే, ఈ పరిమితిని దాటితే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.

Comments

G
Loading comments...