వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మన బిడ్డల కోసం ఆస్తులు కూడబెట్టడం కంటే, వారి భవిష్యత్తు కోసం పోరాడి రిజర్వేషన్లు సాధించి పెట్టడమే గొప్ప ఆస్తి అని కవిత అన్నారు.
బీసీ బిడ్డలకు తగిన రిజర్వేషన్లు కల్పిస్తే, ఆ ప్రయోజనాలు ఒక్క తరానికే కాకుండా తరతరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

