వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సెన్సస్–2027 డిజిటల్ టూల్స్‌లో OBC కులాల జాబితాను ముందుగానే పొందుపరచాలంటూ OBC ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రీ-లోడెడ్ డ్రాప్‌డౌన్ మెనూ అందుబాటులో ఉంచాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.
ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని కోర్టు పేర్కొంది. దేశంలో తొలిసారిగా సెన్సస్‌ను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

