Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ష్ గుజ్రాల్ జోక్‌కు సీఎం యోగి నవ్వులు

Follow Udayam on Google
Harika Oct 28, 2026 3:11 PM జాతీయంGeneral
కమెడియన్ హర్ష్ గుజ్రాల్‌కు యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ‘యూత్ ఐకాన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్’ అవార్డు అందించారు. ఈ సందర్భంగా హర్ష్ చెప్పిన జోక్‌కు సీఎం యోగి సహా సభలోని వారంతా నవ్వారు. గతంలో నేరాలు చేసేవాడినని, ఇప్పుడు అరటిపండ్లు అమ్ముకుంటున్నానని లక్నోలో ఓ వ్యాపారి చెప్పినట్లు హర్ష్ సరదాగా వివరించారు. యూపీలో నేరాలు తగ్గాయా అని అడిగినప్పుడు ఆ వ్యాపారి ఇలా స్పందించాడంటూ జోక్ చేశారు.

Comments

G
Loading comments...