Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్‌పై ఎమ్మెల్యే ని నిలదీసిన దివ్యాంగుడు

Follow Udayam on Google
Harika Oct 28, 2026 3:14 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లింగంపల్లిలో పర్యటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ఓ దివ్యాంగుడు ప్రశ్నించారు. రూ.6 వేల పెన్షన్ ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. పెన్షన్ విషయం తన చేతుల్లో లేదని, సీఎం రేవంత్ రెడ్డి పరిధిలో ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Comments

G
Loading comments...