Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నబ్ తుఫాన్‌తో పలు రైళ్లు రద్దు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 3:09 PM జాతీయంGeneral
అర్నబ్ తుఫాన్‌తో పలు రైళ్లు రద్దు - Udayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో బుధవారం రాష్ట్రం మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. నరసాపురం-తూత్తుకుడి (06020), నరసాపురం-తిరువణ్ణామలై (17291) రైళ్లను రద్దు చేశారు. తిరువణ్ణామలై-నరసాపురం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06019)ను భీమవరం వద్ద నిలిపివేశారు. ఎస్‌ఎంవీ బెంగళూరు-విశాఖ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08584)ను సాయంత్రం 4.40 గంటలకు రీషెడ్యూల్ చేశారు.

Comments

G
Loading comments...