Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు.. 23,800 దిగువకు నిఫ్టీ

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 4:18 PM జాతీయంవాణిజ్యం
ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు.. 23,800 దిగువకు నిఫ్టీ - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, చమురు ధరల పెరుగుదలతోపాటు అమెరికా వడ్డీ రేట్లపై ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. సెన్సెక్స్‌ 382.62 పాయింట్లు కోల్పోయి 76,132.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 118.55 పాయింట్లు పతనమై 23,779.15 వద్ద స్థిరపడింది. రూపాయి విలువ 94.48గా ఉంది.

Comments

G
Loading comments...