Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్ణీత ధరకే ఎరువులు విక్రయించాలి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jun 23, 2026 5:33 PM చిత్తూరుGeneral
నిర్ణీత ధరకే ఎరువులు విక్రయించాలి - Udayam
శ్రీకాళహస్తిలో ఎరువులను నిర్ణీత ధరలకే అమ్మాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అంగేరి పుల్లయ్య డిమాండ్ చేశారు. బసవయ్యపాలెం వద్ద తనిఖీ చేపట్టిన ఆయన, అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్న డీలర్‌ను నిలదీశారు. ఒక రైతు వద్ద అదనంగా వసూలు చేసిన రూ. 3500ను తిరిగి ఇప్పించారు. ఇకపై ఎమ్మార్పీ (MRP) ధరలకే విక్రయిస్తామని డీలర్ నుండి హామీ పొందారు.

Comments

G
Loading comments...