వార్తలకు తిరిగి వెళ్లండి
కోనసీమలో అంతర్ జిల్లాల బైక్ దొంగల ముఠాను రావులపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 38 లక్షల విలువైన 35 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.
మే 22న రావులపాలెంలో జరిగిన దొంగతనం కేసు విచారణలో ఈ ముఠా గుట్టు రట్టయింది. నిందితులను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
Comments
Loading comments...

