వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో రైతు బజార్ ఏర్పాటుకు అధికారులు మంగళవారం స్థల పరిశీలన చేపట్టారు. కుప్పం-గుల్లేపల్లి మార్గంలోని ప్రభుత్వ స్థలాన్ని పీడీ వికాస్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, ఎమ్మార్వో రమేశ్ బాబు పరిశీలించారు.
ప్రభుత్వం ఇప్పటికే దీనికి నిధులు మంజూరు చేయగా, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ప్రజల సౌకర్యార్థం ఈ రైతు బజార్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
Comments
Loading comments...

