వార్తలకు తిరిగి వెళ్లండి

రేణిగుంటలో రైల్వే ఉద్యోగి కిల్లి రవి తన అద్దె గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన రవి, రేణిగుంటలోని బుగ్గ వీధిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...

