Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరిలో జాబ్ మేళా: 520 ఉద్యోగాలు

Follow Udayam on Google
రూప దేవి Jun 23, 2026 5:54 PM చిత్తూరుGeneral
వెంకటగిరిలో జాబ్ మేళా: 520 ఉద్యోగాలు - Udayam
వెంకటగిరి ప్రభుత్వ ఐటీఐలో జూన్ 25న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. పది నుంచి పీజీ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు 10కి పైగా కంపెనీలు అందించే 520కి పైగా ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఆసక్తి గల యువత జూన్ 24లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...