Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్ఫీ సరదాలో విషాదం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 26, 2026 9:26 AM జాతీయంGeneral
సెల్ఫీ సరదాలో విషాదం - Udayam
చెన్నై ఎన్నూర్‌ బీచ్‌లో సెల్ఫీలు, రీల్స్‌ చిత్రీకరిస్తుండగా భారీ అలలు విద్యార్థుల బృందాన్ని ముంచెత్తాయి. ఈ ఘటనలో కృతిక అనే విద్యార్థిని మృతి చెందగా, ఆకాష్‌ గల్లంతయ్యాడు. సముద్రంలో పడిపోయిన వారిలో ఇద్దరిని జాలర్లు రక్షించారు. రాళ్లపై నిలబడి వీడియోలు తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలలు రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...