Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో 22.5 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Follow Udayam on Google
శివ కుమార్ Aug 08, 2026 11:00 AM పెద్దపల్లి General
పెద్దపల్లిలో 22.5 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత - Udayam
పెద్దపల్లి జెండా చౌరస్తా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 22.5 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని శుక్రవారం సివిల్‌ సప్లై అధికారులు పట్టుకున్నారు. బియ్యం విలువ రూ.1,03,140గా అధికారులు తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ మిర్యాల వెంకట్‌రాజు ఫిర్యాదు మేరకు వానరసి రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...