Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటి విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 23, 2026 10:49 AM అల్లూరి General
కోటి విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం - Udayam
అరకులోయలో నార్కోటిక్స్ అధికారులు రూ. కోటి విలువైన 5.150 కిలోల ద్రవరూప గంజాయిని పట్టుకున్నారు. మాజీ న్యాయవాది బెల్లపు కృష్ణమూర్తి ఒడిశా నుంచి దీనిని రవాణా చేస్తుండగా పీటీజీ కాలనీలో 3.65 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. అతని రాజమహేంద్రవరం ఇంట్లో మరో 1.5 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, సెల్‌ఫోన్, బైక్‌ను సీజ్ చేసినట్లు అధికారి కిరణ్‌బాబు తెలిపారు.

Comments

G
Loading comments...