వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాహనం ప్రమాదానికి గురికావడంతో రహస్య అరలో తరలిస్తున్న 213 కిలోల గంజాయి బయటపడింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న వాహనాన్ని పరిశీలించిన పోలీసులు గంజాయిని గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని వ్యక్తులు పరారయ్యారు. తహసీల్దార్ సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

