Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో భారీగా గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 13, 2026 6:35 PM హైదరాబాద్General
బాలానగర్‌లో భారీగా గంజాయి స్వాధీనం - Udayam
హైదరాబాద్‌ బాలానగర్‌లో ఈగల్‌ టీమ్‌ దాడులు నిర్వహించి 14.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. సోదాల సమయంలో నిందితులు అధికారులపైకి కుక్కను వదిలి, కత్తితో దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి వాట్సాప్‌ ద్వారా విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...