Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవాస్పూర్తితో రక్తదాన శిబిరాలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 7:29 PM శ్రీకాకుళంGeneral
సేవాస్పూర్తితో  రక్తదాన శిబిరాలు - Udayam
​ఇంజినీర్స్ డే సందర్భంగా మంగళవారం ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వారం రోజులపాటు అన్ని డివిజన్లలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంజినీర్లు, ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. గతేడాది 245 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ ఏడాది మరింత సేకరించేందుకు కృషి చేస్తున్నారు. రేపటి శిబిరానికి కలెక్టర్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు

Comments

G
Loading comments...