Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవాలాల్ మందిరానికి రూ.30 వేల విరాళం

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 11:44 AM కామరెడ్డిGeneral
సేవాలాల్ మందిరానికి రూ.30 వేల విరాళం - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో నిర్మిస్తున్న భవానీ మాత, సేవాలాల్ మహారాజ్ మందిరానికి నల్లమడుగు పెద్ద తండాకు చెందిన ధనావత్ నర్సింగ్ రూ.30,000 విరాళంగా శనివారం అందజేశారు. మందిర నిర్మాణం, ఇతర అవసరాల నిమిత్తం ఆర్థిక సహకారం అందించిన ఆయనకు మండల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...