వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కిస్మత్‌పూర్ ఇందిరమ్మ కాలనీ, ఎర్రగుంట తండాలో నిర్మిస్తున్న సేవాలాల్ మహారాజ్ ఆలయానికి తాండూర్ బాలాజీ నర్సింగ్ హోం అధినేత, BVG ఫౌండేషన్ చైర్మన్ డా. సంపత్ కుమార్ రూ. 5 లక్షల విరాళం అందించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో థౌర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

