Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో సీతక్క సమీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:45 PM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో సీతక్క సమీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు - Udayam
ఈ నెల 28న కామారెడ్డిలో మంత్రి సీతక్క నిర్వహించనున్న సమీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా అభివృద్ధి పనులు, పురోగతి, పెండింగ్ అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రూమ్ నంబర్ 25కు మార్చారు.

Comments

G
Loading comments...