Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 12:01 PM వికారాబాద్General
సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన - Udayam
మొయినాబాద్‌ అజీజ్‌నగర్ డంపింగ్‌యార్డులో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందికి సేంద్రియ ఎరువుల తయారీపై మంగళవారం అవగాహన కల్పించారు. చెత్తను కంపోస్ట్‌గా మార్చడం వల్ల పరిసరాలు శుభ్రపడతాయని అధికారులు తెలిపారు. తడి, పొడి, ఈ-వేస్ట్, న్యాప్‌కిన్లను 4 వేర్వేరు డబ్బాల్లో వేసేలా ప్రజలను చైతన్యపరచాలన్నారు. కార్యక్రమంలో పలు మున్సిపాలిటీల కమిషనర్లు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...