వార్తలకు తిరిగి వెళ్లండి

ముకునూర్ రైతువేదికలో గురువారం విత్తన మేళాను సర్పంచ్ శిల్ప ప్రేమాకర్ ప్రారంభించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం సూచించిన సన్నరకం, స్వల్పకాలిక వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

