Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రతా కారణాలరీత్యా ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లు మూసివేత

Follow Udayam on Google
సాయి తేజ Jul 25, 2026 10:31 AM జాతీయంGeneral
భద్రతా కారణాలరీత్యా ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లు మూసివేత - Udayam
భద్రతా కారణాలరీత్యా ఢిల్లీలో ఉదయం 7:30 గంటల నుంచి 18 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేసినట్లు డీఎంఆర్సీ తెలిపింది. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ తదితర స్టేషన్లు ఇందులో ఉన్నాయి. అయితే రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ సౌకర్యం యథావిధిగా అందుబాటులో ఉంటుందని డీఎంఆర్సీ స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.

Comments

G
Loading comments...