Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెబీకి ఎన్‌ఎస్‌ఈ చెల్లింపులు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 04, 2026 9:20 PM జాతీయంబిజినెస్
సెబీకి ఎన్‌ఎస్‌ఈ చెల్లింపులు - Udayam
కో–లొకేషన్‌, డార్క్‌ ఫైబర్‌ కేసుల పరిష్కారంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈ సెబీకి రూ.714.74 కోట్లు చెల్లించింది. మొత్తం రూ.1,491.21 కోట్ల సెటిల్‌మెంట్‌కు సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు వెల్లడించింది. ఇప్పటికే రూ.776.47 కోట్లు డిపాజిట్‌ చేసిన ఎన్‌ఎస్‌ఈ, మిగిలిన మొత్తాన్ని తాజాగా చెల్లించింది. ఐపీవో ద్వారా సుమారు రూ.30,000 కోట్లు సమీకరించే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది.

Comments

G
Loading comments...