Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమిలో సీట్ల లొల్లి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 21, 2026 12:30 PM అమరావతిGeneral
కూటమిలో సీట్ల లొల్లి - Udayam
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు హాట్ టాపిక్‌గా మారింది. క్షేత్రస్థాయిలో ప్రతి పార్టీ గరిష్ట స్థానాలపై కన్నేసింది. ఆశావహులు పెరగడంతో పంపకాలు సంక్లిష్టంగా మారాయి. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా కూటమి పెద్దలు సమన్వయంతో త్వరలోనే రోడ్‌మ్యాప్ రూపొందించాలని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...