Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకడి కోసం వెళ్తే.. నలుగురు దొరికారు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:23 AM గుంటూరుGeneral
ఒకడి కోసం వెళ్తే.. నలుగురు దొరికారు - Udayam
వడ్డేశ్వరంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు తెనాలి సీఐ రవీంద్ర బుధవారం తెలిపారు. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వడ్డేశ్వరం వద్ద నిఘా పెట్టారు. అనుమానితులను పట్టుకునేందుకు వెళ్లగా ఐదుగురు కనిపించారు. పోలీసులను చూసి ఒకరు పరారవగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...