వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట మండలం వేల్పూరులో గురువారం ఉదయం సబ్ డివిజన్ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సత్తెనపల్లి డీఎస్పీ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
ఈ కార్డెన్ సెర్చ్‌లో మొత్తం 80 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన అనుమతి పత్రాలు లేని 40 వాహనాలను తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

