Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరిలో పెద్దపులి కోసం గాలింపు

Follow Udayam on Google
రవళి దేవి Jul 27, 2026 2:49 PM తూర్పుగోదావరి General
తూర్పుగోదావరిలో పెద్దపులి కోసం గాలింపు - Udayam
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరకపాడు, నందిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు రేడియో కాలర్ సాయంతో దాని కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పులిని బంధించేందుకు మూడు బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లు, ట్రాప్ కెమెరాలు వినియోగిస్తూ గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...