Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఈ కుటుంబ సభ్యుల కోసం గాలింపు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 6:54 AM కాకినాడGeneral
ఏఈ కుటుంబ సభ్యుల కోసం గాలింపు - Udayam
గోదావరిలో దూకి మృతి చెందిన పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ టి.నూకరాజు అంత్యక్రియలు ధవళేశ్వరంలో పూర్తయ్యాయి. ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. కుటుంబాన్ని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్‌ షూటింగ్‌ శిక్షకుడు షేక్‌ సాధిక్‌ ఖాన్‌పై రాజమహేంద్రవరం, సర్పవరం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...