వార్తలకు తిరిగి వెళ్లండి

సదుంతో పాటు పరిసర ప్రాంతాల్లో రాత్రి మోస్తరు వర్షం కురిసింది. గాలులతోపాటు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం పడటంతో చాలాసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
వర్షం కారణంగా పలుచోట్ల పొలాల్లోకి నీరు చేరింది. మూడు రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షం ఊరట కల్పించింది.
Comments
Loading comments...

