Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదుం రేషన్‌ షాపుల్లో బియ్యం కొరత

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:39 PM చిత్తూరుGeneral
సదుం రేషన్‌ షాపుల్లో బియ్యం కొరత - Udayam
సదుం మండల కేంద్రంలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. నాలుగు షాపుల్లో మూడు చోట్ల బియ్యం స్టాక్ ఇప్పటికే అయిపోగా, షాపు నంబర్ 28లో పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు డీలర్లకు చక్కెర కూడా తక్కువగా పంపిణీ చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...