వార్తలకు తిరిగి వెళ్లండి

సదరం భవనం ఆగస్టు 15 నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లాలోని ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, సదరం, మౌలిక వసతులు తదితర అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించి మాట్లాడారు.
ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
Comments
Loading comments...

