వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని సద్దలగుండు ప్రాంతంలో డెంగీ కేసు నమోదవడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. డీఎంహెచి డాక్టర్ ఎ. శ్రీనివాసులు శుక్రవారం ప్రాంతాన్ని సందర్శించి లార్వా నిర్మూలన చర్యలను పరిశీలించారు.
దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు సూచించారు.
Comments
Loading comments...

