వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివనగర్ మండల పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్. వీరయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సదాశివనగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. పుష్పరాజ్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించారు.
పీసీఆర్ నిజామాబాద్ నుంచి బదిలీపై సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన ఎస్. వీరయ్యను, ఇక్కడ సీఐగా విధులు నిర్వహించి సీసీఎస్‌కు బదిలీపై వెళ్లిన బి. సంతోష్‌కుమార్‌ను శాలువాలతో సన్మానించారు.
Comments
Loading comments...

