Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివనగర్ పీహెచ్సీలో 'ఆరోగ్య మహిళ' వైద్య శిబిరం

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 12:09 PM కామరెడ్డిGeneral
సదాశివనగర్ పీహెచ్సీలో 'ఆరోగ్య మహిళ' వైద్య శిబిరం - Udayam
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పీహెచ్సీ మంగళవారం 'ఆరోగ్య మహిళ' క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ అస్మా అఫ్సిన్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన మహిళలకు పలు రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం పలు ఆరోగ్య సమస్యలపై వైద్యులు తగిన సలహాలు, సూచనలు అందించారు.

Comments

G
Loading comments...