Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్దానిక సంస్దల ఎన్నికలలో శతశాతం గెలుపే లక్ష్యంగా పని చేస్తాం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 7:43 PM విజయనగరంGeneral
స్దానిక సంస్దల ఎన్నికలలో శతశాతం గెలుపే లక్ష్యంగా పని చేస్తాం - Udayam
విజయనగరం ZP చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం MLA అతిది గజపతిరాజు కలిసారు ఈ సందర్భంగా స్దానిక సంస్దల ఎన్నికల సమాయత్తంపై చర్చినట్లు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. MPTC , ZPTC , మేయర్‌ ఎన్నికల్లో శతశాతం గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ మార్గదర్శకత్వంలో అందరినీ కలుపుకొని పోయి విజయనగరంలో పార్టీ విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...