Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్దానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్దం కావాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 7:34 PM విజయనగరంGeneral
స్దానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్దం కావాలి - Udayam
కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులు స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ పార్టీ DCC పార్వతిపురం జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ APCC అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికలను సమన్వయం చేసేందుకు పదిమందితో కూడిన జిల్లా ఎన్నికల మోనిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...