వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని సీనియర్ జనసే నాయకులు, AP BC వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డా. మిడతాన రవి కుమార్ పిలుపునిచ్చారు.
సోమవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడటమే జనసేన పార్టీ సిద్దాంతం అని , ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా సమన్వయంతో అందరూ పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

