Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్క్రబ్ఎక్స్ సీఈవోపై చీటింగ్ కేసు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 12, 2026 10:35 AM అన్నమయ్యGeneral
స్క్రబ్ఎక్స్ సీఈవోపై చీటింగ్ కేసు - Udayam
మదనపల్లెలో స్క్రబ్ఎక్స్ పేరుతో కోట్లలో మోసం చేశారనే ఆరోపణలపై కంపెనీ సీఈవో తిరుమల కొండ రమేశ్‌పై టూ టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రూ.లక్ష పెట్టుబడికి నెలకు రూ.24 వేలు ఇస్తామని చెప్పి కోట్లలో వసూలు చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. నగదు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఈవోపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు.

Comments

G
Loading comments...