Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 05, 2026 3:50 PM జాతీయంబిజినెస్
స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల - Udayam
మహీంద్రా అండ్‌ మహీంద్రా అప్‌డేట్ చేసిన స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.13.69 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.25.49 లక్షలుగా నిర్ణయించింది. కొత్త మోడల్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌, డిజిటల్ క్లస్టర్‌, 540 డిగ్రీ కెమెరా, లెవల్‌-2 ఏడీఏఎస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో మాన్యువల్‌, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో అందుబాటులోకి వచ్చింది.

Comments

G
Loading comments...