వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా అద్దంకిలో గురువారం ఉదయం నిలిపి ఉంచిన స్కూటీని ఓ గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. అనంతరం గోవాడ వద్ద ఆ వాహనాన్ని వదిలేసి, మరో బైక్ దొంగిలిస్తుండగా స్థానికులు అతడిని పట్టుకున్నారు.
ప్రజలు నిందితుడిని పట్టుకుని వెంటనే పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

