Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.!!

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 6:38 PM హైదరాబాద్General
సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.!! - Udayam
సచివాలయ ఉద్యోగుల సహకార పరపతి సొసైటీ సభ్యులకు రూ.15 లక్షల జీవిత బీమా పథకం ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు రేండ్ల రాజేష్ తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ, లోక్‌భవన్ ఉద్యోగులకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...