వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులోని స్వర్ణ వార్డు సచివాలయాల నేమ్‌బోర్డుల ఏర్పాటులో గందరగోళం నెలకొంది. ఎల్‌ఆర్ కాలనీ బోర్డును చౌత్రలో, చౌత్ర బోర్డును ఎల్‌ఆర్ కాలనీలో తగిలించారు.
ప్రాంతాల పేర్లు మారినా ప్రారంభం నుంచీ ఇలాగే కొనసాగుతున్నాయని అధికారులు చెప్పడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

