Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైయెంట్ జూన్ త్రైమాసిక ఆదాయం రూ. 2,075 కోట్లు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 24, 2026 11:22 AM జాతీయంబిజినెస్
సైయెంట్ జూన్ త్రైమాసిక ఆదాయం రూ. 2,075 కోట్లు - Udayam
ఇంజినీరింగ్, టెక్నాలజీ సేవల సంస్థ 'సైయెంట్' ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ. 2,075.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ. 108.7 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో కొత్త ఆర్డర్లు 5.3% పెరిగాయని, అలాగే రూ. 720 కోట్లకు పైగా విలువైన 64 లక్షల షేర్ల బైబ్యాక్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...