వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో వీధికుక్కల భయంతో పది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ నెల 23వ తేదీ వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
నారాయణ్‌బగడ్, నల్‌గావ్ ప్రాంతాల్లో వీధికుక్కల విజృంభణతో భయాందోళనలు నెలకొన్నట్లు స్థానిక అధికారుల నివేదికలో వెల్లడైందని చమోలీ ప్రధాన విద్యాధికారి ఆకాశ్ సారస్వత్ తెలిపారు.
Comments
Loading comments...

