Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానసిక వికాసానికి విద్యాలయాలే తొలి మెట్టు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 23, 2026 3:18 PM గుంటూరుGeneral
మానసిక వికాసానికి విద్యాలయాలే తొలి మెట్టు - Udayam
మానసిక వికాసానికి విద్యాలయాలు తొలి మెట్టు కావాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. తాడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకులాలను సందర్శించిన ఆయన, ఆహ్లాదకర వాతావరణం విద్యార్థుల వికాసానికి తోడ్పడుతుందని చెప్పారు. ఆయన తరగతి గదులు, శౌచాలయాలు, క్రీడా మైదానాల వంటి వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారులు, తహసీల్దార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...