Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్‌లో పాఠశాలను తనిఖీ చేసిన హెచ్‌ఎం

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 6:36 PM సంగారెడ్డిGeneral
జహీరాబాద్‌లో పాఠశాలను తనిఖీ చేసిన హెచ్‌ఎం - Udayam
జహీరాబాద్‌ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలను కాంప్లెక్స్‌ హెచ్‌ఎం స్వర్ణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలుపై ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల చదువును పరిశీలించారు. హెచ్‌ఎం స్వర్ణ పాఠశాల రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...