వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాఠశాలల నిధుల వినియోగంపై నేటి నుంచి రెండు రోజుల పాటు ఆడిట్ నిర్వహించనున్నట్లు డీఈవో రోహిణి తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం ఆయా మండల కేంద్రాల్లో హెచ్‌ఎంలు ఆడిట్ చేయించుకోవాలని సూచించారు. దీనికి కావలసిన రికార్డులు, పత్రాలన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

